ఎన్నికల ప్రచారంలో సండ్ర వెంకట వీరయ్య

sandra venkata veeraih

Advertisements

&NewLine;<p>ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో బిఆరెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు&period;&period;ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ సంక్షేమ రాజ్యాన్ని తెలంగాణాని కేసిఆర్ అందించారు అది కొనసాగాలి అంటే బిఆరెస్ కు ఓటు వెయ్యాలని&comma; గత మూడు సార్లు తెలుగుదేశం పార్టీ నుండి గెలుపోందాను&comma; నాల్గోసారి బిఆరెస్ తరుపున బరిలో ఉన్నానని&comma; తెలుగుదేశం పార్టీ లో చిట్ట చివరి వరకు పార్టీ లో కొనసాగను కొని అనివార్య కారణాలు సంక్షేమం కోసమే పార్టీ మారాను అని తెలిపారు&period; కిష్టారం గ్రామం సింగరేణి ప్రాభవిత ప్రాతం&comma; సింగరేణి వలన ఇక్కడ ప్రజలు నష్టపోతున్నారని అని అధికారంలోకి వచ్చాక సింగరేణి యాజమాన్యం మేడలు వంచి అయిన సమస్య పరిష్కారిస్తా అని హామి ఇచ్చారు&period; బిఅరెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్రాంతి లోపు దళిత బందువు ఇస్తాం అని కిష్టారం గ్రామం నుండే శ్రీకారం చూట్టి దళిత బందువు రాజకీయల అతీతంగా ఇస్తాం అని లేని యేడల పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు అడగాను అన్నారు&period; బిఆరెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పధకాలు దృష్టి లో పెట్టుకొని కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.

ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.