ఏది నిజమో తెలిసిన తర్వాతే ఓటెయ్యాలని సీఎం కేసీఆర్‌

Advertisements

&NewLine;<p>ఏది నిజమో తెలిసిన తర్వాతే ఓటెయ్యాలని సీఎం కేసీఆర్‌ అన్నారు&period; హుజూర్‌నగర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు&period; ఎన్నికల్లో ఒక్కో పార్టీ నుంచి ఒక వ్యక్తి బరిలో నిలబడతాడతారన్నారు&period; వారి వెనక ఒక పెద్ద పార్టీలు ఉంటాయని&comma; ఆ పార్టీల వైఖరి&comma; చరిత్ర&comma; ప్రజల పట్ల వాటి దృక్పథం ఏంటనేది ఆలోచించాలని కోరారు&period; పార్టీల సిద్ధాంతాలు&comma; ఎవరి కోసం పనిచేస్తాయనేది ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు&period; ఈ అంశాలపై ప్రజలు చర్చించాలన్నారు&period; ప్రజాస్వామ్య వ్యవస్థలో బ్రహ్మాండమైన ఆయుధం ఈ ఓటు అని అన్నారు&period; నాయకులు&period;&period; కళ్ల ముందు జరిగిన చరిత్రను వక్రీకరిస్తారు&period; ఏది నిజమో తెలిసిన తర్వాతే ప్రజలు ఓటు వేయాలి అని కేసీఆర్‌ తెలిపారు&period; ఉమ్మ‌à°¡à°¿ రాష్ట్రంలో సాగునీరు&comma; మంచినీళ్ల‌ కోసం అనేక క‌ష్టాలు à°ª‌డ్డాం&period;&period; ఇవాళ అన్ని à°¸‌à°®‌స్య‌à°²‌ను అధిగ‌మించుకున్నాం అని కేసీఆర్ తెలిపారు&period; గిరిజ‌à°¨ తండాలను గ్రామ‌పంచాయ‌తీలుగా తీర్చిదిద్దుకున్నాం&period;&period; వారి à°¹‌క్కుల‌ను కాపాడామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.