ఏపీఎస్ఆర్టీసీ కమిషనర్‌కు లేఖలు..

APSRTC

Advertisements

&NewLine;<p>ఆర్టీసీ డ్రైవర్ పై కొందరు వ్యక్తులు చేసిన దాడిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఖండించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు సోమవారం డిమాండ్ చేశారు&period; ఈ మేరకు అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు&period; ఆర్టీసీ డ్రైవర్ పై అమానవీయ దాడికి పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షించాలని&comma; ఆయన మంత్రి పినిపే విశ్వరూప్‌కు&comma; ఏపీఎస్ఆర్టీసీ కమిషనర్‌కు లేఖలు రాసినట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఏలూరు జిల్లా నూజివీడులో ప్రతిభావంతులైన విద్యార్థులకు మంత్రి సత్కారం..

శ్రీకాళహస్తిలో నూతన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం..

ఢిల్లీలో యూఎస్-ఇండియా న్యూక్లియర్ సదస్సులో మంత్రి లోకేష్‌.