ఢిల్లీలో యూఎస్-ఇండియా న్యూక్లియర్ సదస్సులో మంత్రి లోకేష్‌.

ఢిల్లీలో యూఎస్-ఇండియా న్యూక్లియర్ సదస్సులో మంత్రి లోకేష్‌

Advertisements

<p>భవిష్యత్‌ న్యూక్లియర్‌ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్‌ను నమ్మకమైన గ్లోబల్‌ భాగస్వామిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ స్పష్టం చేశారు&period; న్యూక్లియర్ ఎనర్జీ ఇన్‌స్టిట్యూట్&comma; యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరం సంయుక్తంగా ఢిల్లీలో నిర్వహించిన &OpenCurlyQuote;యూఎస్ ఎగ్జిక్యూటివ్ న్యూక్లియర్ మిషన్ టు ఇండియా’ సదస్సులో పాల్గొన్న లోకేష్‌&period;&period; భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో తదుపరి కీలక అధ్యాయం న్యూక్లియర్ ఎనర్జీ కాబోతుందని పేర్కొన్నారు&period; ఇంజినీరింగ్ ప్రతిభ&comma; తయారీ సామర్థ్యం&comma; తక్కువ ఖర్చుతో పోటీ సామర్థ్యం భారత్‌కు ఉన్న ప్రధాన బలాలని తెలిపారు&period; ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న పోర్టులు&comma; పారిశ్రామిక కారిడార్లు&comma; పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదపడతాయని చెప్పారు&period; విశాఖను ఏఐ&comma; డేటా సెంటర్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని&period;&period; రెన్యూవబుల్స్&comma; గ్రీన్ హైడ్రోజన్‌&comma; స్టోరేజ్‌&comma; ట్రాన్స్‌మిషన్‌&comma; తయారీ రంగాల్లో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి లోకేష్‌ పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..