ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల

Advertisements

<p>ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల  &period;ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌&period; 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3 లక్షల 32 వేల 205 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు&period; తమ దృష్టిలో బడ్జెట్‌ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదని&period;&period;రాష్ట్రాభివృద్ధి&comma; ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా పరుగుల పెట్టించాలనే సంకల్పమన్నారు &period;5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్‌ ఉందన్న మంత్రి&period;&period;వరుసగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం తన అదృష్టమన్నారు&period; స్వర్ణాంధ్ర 2047కు అనుగుణంగా బడ్జెట్‌ రూపొందించామన్నారు&period; ఈ బడ్జెట్ రాయలసీమ ప్రజల కలలను నెరవేస్తుందని&period;&period;యువత ఆకాంక్షలు నెరవేర్చేలా ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్టు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అల్లూరి జిల్లా దారకొండ, సీలేరు ప్రాంతంలో మలేరియా పాజిటివ్స్.

విజయనగరం జిల్లా, గరివిడి మండలంలో భారీ భూ కుంభకోణం!

భారత్‌కు చేరుకున్న ఎస్-400 నాలుగో స్క్వాడ్రన్‌.