ఐఏఎస్ ఆఫీసర్ ఆసక్తికర ట్వీట్..

Smita Sabharwal

Advertisements

&NewLine;<p>గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎంవో కార్యాలయంలో కీలక అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సభర్వాల్ కు రేవంత్ రెడ్డి సర్కార్ ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా బదిలీ చేసింది&period; కొత్త బాధ్యతలు స్వీకరించిన స్మితా సబర్వాల్ ఆఫీస్‌లో పూజా కార్యక్రమం నిర్వహించారు&period; ఈ సందర్భంగా ఆమె ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు&period; తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ రాజ్ శాఖలో పని చేస్తున్న సర్పంచ్‌లు వారి సూచనలు&comma; సమస్యల కోసం కలవాలనుకునే వారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యాలయానికి రాగలరు అని ట్వీట్ చేశారు&period; అపాయింట్ మెంట్ కోసం కార్యాలయం నెంబర్‌ను సంప్రదించాలని&comma; ఎర్రమంజిల్‌లో చిన్న కార్యాలయం ఉందని పేర్కొన్నారు&period; ఆఫీస్ గూగుల్ మ్యాప్‌ను సైతం షేర్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..