శ్రీ జగన్మోహినీ కేశవస్వామి ఆలయం,

Sri Jaganmohini Kesavaswamy

Advertisements

&NewLine;<p>శ్రీ మహావిష్ణువు ముందువైపు పురుషరూపంలోనూ వెనుకనుంచి చూస్తే స్త్రీ రూపంలోనూ దర్శనమిచ్చే అపురూపమయిన ఆలయం ఇది&period; విష్ణుదేవుడు ఈ రూపంలో పూజలందుకోవటం బహుశా ఇంకెక్కడా లేదేమో&period; భగవానుని మోహినీ రూపం కధ అందరికీ తెలిసిందే&period; మోహినిని చూసిన శంకరుడు మాయామోహంలోపడి ఆవిడని వెంబడించాడు&period; మోహిని ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఆవిడ తలలోనుంచి ఒక పువ్వు ఇక్కడరాలి పడిందిట&period; దానిని వాసన చూసిన శివుడుకి మాయ వీడిపోయ ఎదురుగా విష్ణు భగవానుని చూశాడుట&period; మోహిని తలలోంచి పువ్వు రాలి పడ్డదిగనుక రాలి క్రమంగా ర్యాలి అయిందంటారు&period; ఆ కధకి నిదర్శనంగానే శ్రీ మహావిష్ణు విగ్రహం ముందునుంచి పురుష రూపం&comma; వెనుకనుంచి మోహినీ రూపంతో వున్నదంటారు&period; ఇంకో కద ప్రకారం&comma; 11 వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్నిచోళరాజులు పరిపాలిస్తూండేవాళ్ళు&period; అప్పుడు ఇక్కడంతా దట్టమైన అరణ్యాలు వుండేవి&period; చోళ రాజులలో ఒకరైన రాజా విక్రమదేవుడు ఒకసారి ఈ ప్రాంతానికి వేటకు వచ్చాడు&period; కొంతసేపు వేటాడిన తర్వాత అలసిన రాజు ఒక చెట్టుకింద పడుకుని నిద్రపోయాడు&period; ఆ నిద్రలో మహావిష్ణువు ఆయన కలలో కనబడి&comma; తన విగ్రహం ఆ ప్రాంతాల్లో వుందని దానిని తీసి ఆలయ నిర్మాణం చేసి పూజలు జరిపించమని చెప్పాడు&period; ఆ విగ్రహాన్ని<br>కనుగొనటానికి ఒక చెక్క రధాన్ని ఆ ప్రాంతంలో లాగుకుని వెళ్తుంటే ఆ రధశీల ఎక్కడ రాలి పడిపోతుందో అక్కడ తవ్విస్తే విగ్రహం కనబడుతుందని చెప్పాడు&period; విక్రమదేవుడు భగవతాదేశాన్ని పాటించి ఈ ప్రాంతంలో విగ్రహాన్ని కనుగొని ఆలయాన్ని కట్టించాడు&period; ప్రకృతి సౌందర్యం మధ్య కొలువైవున్న ఈ ఆలయంలోని స్వామి సౌందర్యం వర్ణనాతీతం&period; ఐదు అడుగుల ఎత్తైన సాలిగ్రామ శిల ఇది&period; మకరతోరణంమీద దశావతారాలు&comma; నారద&comma; తుంబురులు&comma; ఆదిశేషు&comma; పొన్నచెట్టు&comma; గోవర్ధనగిరి&comma; మహర్షులు&comma; అన్నీ ఆవిగ్రహం చుట్టూ వున్నాయి&period; ఆ విగ్రహంయొక్క గోళ్ళు కూడా చాలా సజీవంగా కనిపిస్తాయి&period; వెనుకవైపునుంచి చూస్తే పద్మినీజాతి స్త్రీ అలంకరణ। ఇక్కడ స్వామి పాదాల దగ్గర చిన్న గుంటలో ఎప్పుడూ నీరు వుంటుంది। ఎన్నిసార్లు తీసినా ఆ నీరు అలాగే వూరుతూ వుంటుంది&period;<br>స్వయంభూనో&comma; శిల్పి చాతుర్యమో&comma; ఏదయినాగానీ ఆ దేవదేవుని అవతారిమూర్తిని చూసి అద్భుతమని చేతులు జోడించవససినదే&period; ఈ క్షేత్రంలోని ఇంకొక విశిష్టత విష్ణ్వాలయం ఎదురుగావున్న ఈశ్వరాలయం శ్రీ ఉమా కమండలేశ్వరాలయం&period; పూర్వం అక్కడ త్రిమూర్తలలో ఒకరైన బ్రహ్మదేవుడు తపస్సు చేశాడుట&period; ఆ సమయంలో ఆయన తన కమండలంపై ఉమతో కూడిన ఈశ్వరుని ప్రతిష్టించాడుట&period; అందుకే ఈ ఆలయం ఉమా మండలేశ్వరాలయంగా ప్రసిధ్ధికెక్కి ంది&period; ఇక్కడ ఇంకొక విశేషం తర్వాత తెలిసింది&period; ఇది చదివిన తర్వాత వెళ్ళినవాళ్ళు గమనించండి&period; ఈశ్వరుడుకి అభిషేకం చేసిననీరు బయటకిగానీ కిందకిగానీ పోవటానికి మార్గంలేదుట&period; మోహినీమూర్తినిచూసి మోహించిన శివుని శరీర వేడికి పైన అభిషేకం చేసిన గంగ హరించుకుపోతుందంటారు&period; ట్రాన్సఫర్ కావాల్సిన ఉద్యోగస్తులు ఒకసారు ఈ దేవాలయాన్ని దర్శిస్తే త్వరలో ట్రాన్సఫర్ అవుతుందిట&period; తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమకి ముఖద్వారం అని చెప్పదగ్గ రావులపాలెంకి 6 కి&period; మీ&period; ల దూరంలో ఆత్రేయపురం &lpar;పూతరేకులకు ప్రసిధ్ధి&rpar; మండలంలో వున్న ఈ గ్రామానికి రాజమండ్రినుండి బస్సులున్నాయి&period;<br>రావులపాలెంనుంచి ఆటోలోకూడా వెళ్ళవచ్చు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"wp07HJ8Iuh"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35928&sol;amp&sol;">శ్రీశైలం &&num;8211&semi; పురాణ గాథ<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;శ్రీశైలం &&num;8211&semi; పురాణ గాథ&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35928&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;gFXe7qDtGf&num;&quest;secret&equals;wp07HJ8Iuh" data-secret&equals;"wp07HJ8Iuh" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"QzaQcCVB43"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35947&sol;amp&sol;">ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ &&num;8216&semi;వైష్ణవాలయం&&num;8217&semi; లేదా &&num;8216&semi;విష్ణుదేవాలయం&&num;8217&semi; కాంభోజ దేశంలో&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ &&num;8216&semi;వైష్ణవాలయం&&num;8217&semi; లేదా &&num;8216&semi;విష్ణుదేవాలయం&&num;8217&semi; కాంభోజ దేశంలో&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35947&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;VlAQ9wbmrM&num;&quest;secret&equals;QzaQcCVB43" data-secret&equals;"QzaQcCVB43" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

స్వామివారిని దర్శించుకున్న ఎంపీ అప్పలనాయుడు.

తిరుమలలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.

కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్.