జగన్ బస్సు యాత్రపై కూన రవికుమార్ కామెంట్స్..

Koona ravi kumar

Advertisements

&NewLine;<p>నా ఏస్సి&comma; బిసి అంటూ నమ్మించి గోంతుకోస్తున్న వ్యక్తి జగన్ బస్సు యాత్ర కి నైతికత లేదు&period;&period; అది సామాజిక బస్సుయాత్ర కాదు&period;&period; జగన్ సిఏం అయ్యాక ఆరువేల మంది దళితులపై దాడి చేసారు&period;&period;&comma; హత్యలు చేసారు&period;&period; 80&percnt; దాడులు చేసింది కూడా రెడ్డి సామాజిక వర్గం వారే&period;&period; ఎమ్మెల్సీ అనంత బాబు మర్డర్ చేసి డోర్ డెలివరీ చేస్తే&period;&period; రాచ మర్యాదలు&period;&period; కంచికచర్లలో శ్యాం కుమార్ అనే దళితుడిని అమానుషంగా చంపారు&period;&period; బీహార్ ని తలపిస్తుంది ఆంద్రా&period;&period; దళితులు &comma;ఎస్టి &comma;బీసి à°² పై దాడులు జరుగుతుంటే మంత్రులకు సిగ్గు లేదా యాత్రలు చేయడానికి&period;&period; మంత్రి నాగార్జున కి మంత్రిగా కొనసాగే అర్హతేలేదు&period;&period; జబర్దస్త్ రోజా చెప్పినట్లు&period;&period; గన్ కంటే ముందు వస్తాడన్న జగన్ ఏమయ్యారు&period;&period; ప్రజలను డైవర్ట్ చేయడానికే సామాజిక బస్సుయాత్ర దళిత మహిళలపై దాడుల కేసుల్లో ఏపి దేశంలో నెంబర్ వన్ అని NCRB ప్రకటించింది&period; 26 వేల కోట్ల రూపాయిలు ఎస్ సి సబ్ ప్లాన్ నిధులు డైవర్ట్ చేస్తే… ఏం చేస్తున్నారు దళిత మంత్రులు&comma; ఎమ్మెల్యేలు&period; 50 వేల బ్యాక్ లాగ్ ఉద్యోగాలు ఖాలీ ఉన్నాయి&period; తమ జాతికి అన్యాయం జరుగుతున్నా ఏందుకు మౌనంగా ఉంటున్నాయి దళిత సంఘాలు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.