ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే విజయం తథ్యం – కేసీఆర్‌

KTR

Advertisements

&NewLine;<p>ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని&comma; దీనికి సీఎం కేసీఆర్‌ జీవితమే ఉదాహరణ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు&period; ముఖ్యమంత్రి కేసీఆర్‌ మారుమూల ప్రాంతంలో పుట్టారని&comma; ముంబైలోని షాపూర్జీ పల్లోంజీ కాంపెనీలో కాంట్రాక్టులు చేశారని చెప్పారు&period; రాజకీయాల్లో ప్రవేశించిన మొదట్లో సింగిల్‌ విండో ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారన్నారు&period; అయినా పట్టుదలతో రాజకీయాల్లో కొనసాగారని తెలిపారు&period; ఆర్వాత ఎన్నికల్లో గెలిచి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదని వెల్లడించారు&period; హైదరాబాద్‌ పార్క్‌ హయత్‌లో గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సక్సెస్‌ మీట్‌లో మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి కేటీఆర్‌ పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా మాట్లాడుతూ&period;&period; గిరిజన పారిశ్రామిక వేత్తలను చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు&period; ఏ కులంలో పుట్టామనేది ముఖ్యం కాదని&comma; అవకాశాలను అందిపుచ్చుకోవడం ప్రధానమన్నారు&period; రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటున్నదని చెప్పారు&period; భవిష్యత్‌ తరాలకు మార్గదర్శకులు కావాలన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..