ఒక జీవో కాపీ చదవలేని స్థితిలో ఉన్న వ్యక్తికి బీఫామ్..

Abraham

Advertisements

&NewLine;<p>జోగులంబా గద్వాల జిల్లా అలంపూర్ తనకు బీఫామ్ ఇవ్వకుండా అగ్రకులాల ఆధిపత్యం చేస్తూ అడ్డుపడ్డారని కనీసం ఒక జీవో కాపీ చదవలేని స్థితిలో ఉన్న వ్యక్తికి బీఫామ్ ఇవ్వడం ఏమిటని ఎమ్మెల్యే అబ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు&period; తెలంగాణ ఉద్యమంలో జెండ కూడా మోయని ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి పార్టీ కోసం పనిచేయని వ్యక్తికి ఈరోజు బీఫామ్ ఇప్పించడంలో పెట్టిన శ్రద్ధ చాలా బాధగా ఉందని తన ఆవేదన వ్యక్తం చేశారు&period; ప్రస్తుత రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపారు&period; తనను నమ్ముకున్న కార్యకర్తలు నాయకులు తమ భవిష్యత్తు కార్యాచరణను తామే నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు&period; రాజకీయాలకు సైలెంట్ గా ఉండటమే తన నిర్ణయం అన్నారు&period; అలంపూర్ ప్రజలకు తాను చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని అలంపూర్ ప్రజలు తనను ఎప్పుడూ మోసం చేయలేదని గుర్తు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.