ఒమన్ గల్ఫ్ ప్రాంతాల్లో భారత నౌకాదళం తన యుద్ధ నౌకలను మోహరించింది.

Advertisements

<p>పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా&comma; పర్షియన్ గల్ఫ్&comma; ఒమన్ గల్ఫ్ ప్రాంతాల్లో భారత నౌకాదళం తన యుద్ధ నౌకలను మోహరించింది&period; దేశానికి ముడి చమురు&comma; ఎల్పీజీ మోసుకొచ్చే ట్యాంకర్లకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఈ నౌకలు &&num;8216&semi;స్టాండ్‌బై&&num;8217&semi;లో ఉన్నాయి&period; భారత నౌకల భద్రతను పర్యవేక్షించేందుకు &&num;8216&semi;ఆపరేషన్ సంకల్ప్&&num;8217&semi; కింద కోల్‌కతా&comma; విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్లను రంగంలోకి దించినట్లు సమాచారం&period; భారత నావికాదళం కేవలం రక్షణ కోసమే కాకుండా&comma; అవసరమైతే సముద్రంలో చిక్కుకున్న నౌకలకు మానవీయ సహాయం అందించేందుకు కూడా సిద్ధంగా ఉంది&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు ఎల్పీజీతో వస్తున్న భారత నౌక &&num;8216&semi;శివాలిక్&&num;8217&semi; ఇప్పటికే హార్మూజ్ జలసంధిని దాటి క్షేమంగా ముందుకు సాగుతోంది&period; ఇది మార్చి 21 నాటికి భారత తీరానికి చేరుకునే అవకాశం ఉంది&period; కాగా హార్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ&comma; భారత్‌తో ఉన్న మైత్రి దృష్ట్యా మరో రెండు నౌకలు హార్మూజ్ జలసంధిని దాటేందుకు ఇరాన్ అనుమతినిచ్చింది&period; వీటి ద్వారా సుమారు 92&comma;700 మెట్రిక్ టన్నుల గ్యాస్ భారత్‌కు చేరుతోంది&period; ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ మాట్లాడుతూ&period;&period; భారత్ తమకు మంచి మిత్రదేశమని&comma; భారత నౌకల రాకపోకలకు తాము ఎటువంటి అడ్డంకులు సృష్టించబోమని స్పష్టం చేశారు&period; అలాగే కేంద్ర ఓడరేవుల&comma; షిప్పింగ్ శాఖ ఆధ్వర్యంలో ఒక &&num;8216&semi;క్విక్ రెస్పాన్స్ టీమ్&&num;8217&semi; ఏర్పడింది&period; ఇది గల్ఫ్ ప్రాంతంలో ఉన్న సుమారు 668 మంది భారతీయ నావికుల భద్రతను 24&sol;7 పర్యవేక్షిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి.

ఫిన్‌లాండ్‌లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.

విజయవాడలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.