58
శ్రీ సత్యసాయి కదిరి పట్టణంలోని అయ్యప్ప స్వామి గుడి సమీపంలో ఉన్న ఓ ఫర్నిచర్ గోడౌన్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి..ఫర్నిచర్ తయారుచేసి నిల్వ ఉంచిన ఫర్నిచర్ అగ్నికి ఆహుతి అయింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.