కరక్కాయతో పలు ఆరోగ్య ప్రయోజనాలు

Karakkaya

Advertisements

&NewLine;<p><br>ఇంక్ నట్&comma; లేదా కరక్కాయ పేరు ఏదైనా సరే దగ్గు కి భేషుగ్గా పనిచేస్తుంది&period; కేవలం కాఫ్ రెమిడీ గా మాత్రమే కాదు మలబద్ధకం తగ్గిస్తుంది అలాగే డైజేషన్ ఇంప్రూవ్ చేస్తుంది&period; ఇక దగ్గు జలుబు&comma; గొంతు నొప్పి&comma; కఫము విరుగుడు గా బాగా పనిచేస్తుంది&period; 1&sol;4 Tea స్పూన్ కరక్కాయ పొడిని గోరు వెచ్చటి నీటిలో కలిపి రోజుకు ఒకటి రెండు సార్లు సమస్య తీవ్రత బట్టి వాడుకోవచ్చు&period; కరక్కాయ నేరుగా చిన్న ముక్క ఒకటి నోట్లో ఉంచుకొని చప్పరిస్తూ ఉన్నా కూడా ఊరట లభిస్తుంది&period; దగ్గు జలుబు&comma; గొంతు నొప్పి&comma; మలబద్ధకం&comma; జీర్ణశక్తి పెంచేందుకు ప్రతి రోజు తగు మోతాదులో కరక్కాయ తీసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు