కల్వకుంట్ల కుటుంబాన్ని ఓడిద్దాం – తెలంగాణను రక్షిద్దాం

KCR

Advertisements

&NewLine;<p>కల్వకుంట్ల కుటుంబాన్ని ఓడిద్దాం&period; తెలంగాణను రక్షించుకుందాం అనే నినాదంతో ఈరోజు గజ్వేల్ పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నుండి తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక&comma; తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన యాత్ర ప్రారంభమయింది&period; తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన మా పిల్లల త్యాగాలను ఎందుకు గుర్తించడం లేదు&quest; తెలంగాణ ఉద్యమకారుల పోరాట వీరులకు కనీస గుర్తింపు లేకుండా ఎందుకు చేశారు&quest; తెలంగాణలో దళిత బంధు పేరుతో ఏ ఒక్క సామాన్యుడుకైనా దళిత బందు ఇచ్చారా&quest; అని ప్రశ్నించారు&period; మా అమరవీరులు ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ ను కాపాడుకోవడానికి ఈరోజు తెలంగాణ అమర వీరుల కుటుంబాలు తెలంగాణ ఉద్యమకారులు ఏకమై ఈరోజు గజ్వేల్ గడ్డమీద నుండి పిలుపునిస్తున్నాం అని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

కాంగ్రెస్ నేతల క్షుద్రపూజల ఆరోపణలపై కోర్టును ఆశ్రయించిన హరీష్‎రావు.

మామిడిగూడెంలో కంటైనర్ పాఠశాల ప్రారంభం.