కాంగ్రెస్ పార్టీకి గొట్టిముక్కల వెంగళరావు రాజీనామా..

Vengala Rao resignation

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్ పార్టీకి గొట్టిముక్కల వెంగళరావు రాజీనామా చేశారు&period; కూకట్ పల్లి టికెట్ ఆశించి నిరాశించారు&period; తనకు కాకుండా బండి రమేష్ కు టికెట్ కేటాయించడంతో కన్నీటి పర్యంతమయ్యారు&period; తన కార్యకర్తలతో&comma; పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి రాజీనామా చేయడానికి గల కారణాలను వివరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మలేషియాలో మంత్రి నారాయణ పర్యటన.

ఆంధ్రప్రదేశ్‌లో 43 మంది వైద్యుల డిస్మిస్.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 18వ ఎస్ఐపీబీ సమావేశం.