కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేతలు

Akula Lalith and Dilip Kumar

Advertisements

&NewLine;<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీలోకి మరికొందరు సీనియర్‌ రాజకీయ నేతలు చేరారు&period; శుక్రవారం కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు&comma; మాజీ ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్‌&comma; ఆకుల లలిత&comma; కపిలవాయి దిలీప్‌ కుమార్‌తో పాటు పటాన్‌చెరుకు చెందిన బీఆర్ఎస్ నేత నీలం మధు కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు&period; వీరందరికీ ఖర్గే కాంగ్రెస్‌ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు&period; మరోవైపు&comma; మనుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి&comma; ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి&comma; మాజీ ఎమ్మెల్సీ టి&period;సంతోష్‌కుమార్‌ గురువారం రాత్రి మాణిక్‌ రావ్‌ ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు&period; అసెంబ్లీ ఎన్నికల వేళ వీరి చేరిక తమ పార్టీకి ఎంతో బలాన్నిస్తుందని&comma; తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ అవినీతి పాలనను తిరస్కరిస్తున్నారంటూ కాంగ్రెస్‌ &OpenCurlyQuote;ఎక్స్‌’లో పేర్కొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..