అంబటిని అడ్డుకున్న టీడీపీ నేతలు

Ambati rambabu

Advertisements

&NewLine;<p>మంత్రి అంబటి రాంబాబుకు ఖమ్మం జిల్లాలో నిరసన సెగ తగిలింది&period; చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ టీడీపీ నేతలు&comma; కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు&period; దీంతో అంబటి మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు&period; అది నిరసన సెగ కాదని&period;&period; తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు&period; అటువంటి దాడులను చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు&period; ఒక మంత్రిగా సెక్యూరిటీ ఉన్న తనపైనే కొందరు ఉన్మాదులు దాడి చేసేందుకు యత్నించారని ఆరోపించారు&period; హఠాత్తుగా ఒక పది మంది వేసేస్తామని తనను బెదిరించారని చెప్పారు&period; ఒకే సామాజికి వర్గానికి చెందిన వ్యక్తులే తనపై దాడికి యత్నించారన్నారు&period; డబ్బు మదంతో కొందరు ఉన్నాదులు పేట్రేగిపోయారని&period;&period; కులోన్మాదులపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు&period; ఉన్మాదులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

కాంగ్రెస్ నేతల క్షుద్రపూజల ఆరోపణలపై కోర్టును ఆశ్రయించిన హరీష్‎రావు.

మామిడిగూడెంలో కంటైనర్ పాఠశాల ప్రారంభం.