కాంగ్రెస్‌ పై సీఎం యోగి ఫైర్..

CM Yogi Adityanath

Advertisements

&NewLine;<p>ఛత్తీస్‌గఢ్‌లో కూడా డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాన్ని ఆహ్వానించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కోరారు&period; శనివారం కవార్ధాలో బీజేపీ నిర్వహించిన ప్రచార సభలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా ఆయన అధికార కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు&period; ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం కొనసాగుతోందన్నారు&period; యూపీలో లవ్‌ జిహాద్‌ పూర్తిగా నిషేధంచామన్నారు&period; దీనికి వ్యతిరేకంగా చట్టం చేశామన్నారు&period; ఛత్తీస్‌గఢ్‌లో కూడా లవ్‌ జిహాద్‌&comma; గోవుల అక్రమ రవాణా&comma; మైనింగ్‌ మాఫియాకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు&period; వచ్చే ఎన్నికల్లో మీరు కాంగ్రెస్‌ను ఇంటికి పంపి&period;&period;బీజేపీని గెలిపిస్తేనే అది సాధ్యమవుతుందన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.