కాంగ్రెస్ సీపీఎం పై తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యలు

Tammineni Veerabhadra

Advertisements

&NewLine;<p>సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తో ఫేస్ టూ ఫేస్ యాంకర్ కాంగ్రెస్&comma; కమ్యూనిస్టుల పొత్తుల అంశం పై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రెండు రోజుల అల్టిమేటం జారీ చేశారు&period; కాంగ్రెస్ పార్టీ నేతలే వైరా &comma; మిర్యాలగూడ సీట్లు కేటాయిస్తామని ప్రతిపాదించి&comma; ప్రస్తుతం మాట మారుస్తున్నారని అన్నారు&period; పొత్తుల అంశం లో కాంగ్రెస్ తీరు సరిగా లేదని విమర్శించారు&period; వైరా&comma; మిర్యాలగూడ స్థానాలు కేటాయించని పక్షంలో పొత్తుల ప్రసక్తి ఉండదని స్పష్టం చేస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి సంతోష్ ఫేస్ టూ ఫేస్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.

ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.