బై బై కేసీఆర్

Advertisements

&NewLine;<p>సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం ఎంపీపీ పెండెం సుజాతను మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఉత్తంకుమార్ రెడ్డి అలాగే మండల కేంద్రంలోని సర్పంచులు వారి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు… ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన బారస ప్రభుత్వం ను తరిమి కొట్టాలిసిన సమయం వచ్చింది&period;&period; Mla నుంచి సీఎం దాకా రాష్ట్రమును దోచుకున్నారు&period;&period;నవంబర్ 3 à°¨ కాని అంతకు ముందు కాని రైతు బంధు ఇవ్వాలని చూచించాను… కానీ కేసీఆర్ మాత్రం మాట మార్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవ్వవద్దని అనడం హాస్యాస్పదం&period;&period; స్థానిక mla వైన్స్ మీద కూడా కమిషన్ తీసుకొని దోచుకుంటున్నారు&period;&period; దళిత బంధు కూడా ఇవ్వాలని చెప్పాను&period;&period; దళితులకు 3 ఎకరాలు ఇవ్వకుండా mla మాత్రం 300 ఎకరాలు దోచుకున్నాడు… ప్రభుత్వం అన్ని రకాల వర్గాల వారిని ప్రభుత్వం మోసం చేసింది… 6నెలల క్రితం చెప్పిన హుజుర్ నగర్ నుంచి 50 వేల మెజారిటీ వస్తుందని&period;&period; డిసెంబర్ లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది&period;&period; తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 75 సీట్లు కైవసం చేసుకుంటుంది&period;&period; కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తరువాత 6 గ్యారెంటీ పథకాలు అమలు చేస్తాము… కాంగ్రెస్ పార్టీ హయాంలో లక్షల ఇండ్లు కట్టించినము&period;&period;ఇప్పుడు ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు… కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 100 గజాల స్థలంతో పాటు ఇల్లు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందిస్తాము… మీరే మాకు కుటుంబ సభ్యులు&comma; మీరే మాకు పిల్లలు&period;&period; 24 గంటలు ప్రజల కోసం పాటుపడుతున్నాము… 5 సార్లు mla గా ప్రస్తుతం ఎంపీ గా ఉన్న 6à°µ సారి mla అవుతా చిన్నదో&comma;పెద్దదో పదవి వస్తుంది&period;&period;అందరికి అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తాను… నేను ఏ ఒక్క రోజు ప్రజలను ఇబ్బంది పెట్టలేదు&period;&period; బై బై కేసీఆర్&comma; బై బై సైదిరెడ్డి&period;&period; మీరందరూ నన్ను ఆశీర్వదించండి మీ నమ్మకానీ నేను వమ్ము చేయను…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..

ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..