కాంటారంలో పూరిల్లు దగ్ధం..

fire accident in hut

Advertisements

&NewLine;<p>అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలోని కాంటారం గ్రామంలో డొంకా లక్ష్మి అనే మహిళ కు చెందిన పూరిల్లు దగ్ధం&period; అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ప్రమాదవశాత్తు ఈ సంఘటన చోటు చేసుకుంది జరిగిన అగ్ని ప్రమాదంలో తాటాకు ఇల్లు&comma; పాక పూర్తిగా దగ్ధం అయ్యాయి&period; విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్న ఉప సర్పంచి కాళ్ల వనంబాబు&comma; స్థానికులు&period; అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులు&period; ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబానికి ఆదుకుంటామని చెప్పిన ఉప సర్పంచి వనంబాబు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed aligncenter is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"LTx5pBSf78"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;assembly-meetings-will-start-from-today&sol;amp&sol;">Assembly 2024&colon; ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;Assembly 2024&colon; ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;assembly-meetings-will-start-from-today&sol;embed&sol;&num;&quest;secret&equals;LGDKyPqGhp&num;&quest;secret&equals;LTx5pBSf78" data-secret&equals;"LTx5pBSf78" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h5 class&equals;"wp-block-heading">మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h5 class&equals;"wp-block-heading">Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz">Instagram<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia">YouTube&period;<&sol;a><&sol;h5>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్