151
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్ అమీర్ వద్ద జాతీయ రహదారి పై కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమై కారులో నుండి ప్రయాణికులు దిగారు. స్థానికులు దగ్గరే పెట్రోల్ బంక్ నుండి అగ్ని నియంత్రణ పరికరాలు ఉపయోగించి మంటలను ఆర్పివేశారు.