Bookmark HyderabadLatest NewsTelangana కారులో చెలరేగిన మంటలు.. by Rama 04/11/2023 written by Rama కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్ అమీర్ వద్ద జాతీయ రహదారి పై కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమై కారులో నుండి ప్రయాణికులు దిగారు. స్థానికులు దగ్గరే పెట్రోల్ బంక్ నుండి అగ్ని నియంత్రణ పరికరాలు ఉపయోగించి మంటలను ఆర్పివేశారు. 04/11/2023 0 comment 0 FacebookTwitterPinterestEmail