Friday, May 15, 2026
News Navigation
Friday, May 15, 2026
News Navigation

Breaking

Friday, May 15, 2026
Home International బీజింగ్‌లో ట్రంప్‌-జిన్‌పింగ్‌ భేటీ..

బీజింగ్‌లో ట్రంప్‌-జిన్‌పింగ్‌ భేటీ..

by CVR NEWS
బీజింగ్‌లో ట్రంప్‌-జిన్‌పింగ్‌ భేటీ

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​. జిన్​పింగ్​ గొప్ప నాయకుడని, ఆయన స్నేహితుడిగా ఉండటం తనకు గౌరవంగా ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొమ్మిదేళ్ల తర్వాత చైనాలో పర్యటించారు. ఈ క్రమంలోనే చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఆయన భేటీ అయ్యారు. బీజింగ్‌లోని గ్రేట్‌ హాల్‌ ఆఫ్‌ ది పీపుల్‌ వేదికగా ఇరువురు నేతలు కలుసుకున్నారు. ఇరుదేశాల ప్రతినిధి బృందాల మధ్య చేపట్టిన ద్వైపాక్షిక చర్చల్లో జిన్​పింగ్​ను ప్రశంసించారు.దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ కీలక సమావేశంలో తైవాన్ అంశం, ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం, ప్రాంతీయ భద్రత వంటి కీలక విషయాలపై ఇరు దేశాధినేతలు చర్చించినట్లు తెలుస్తోంది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

012840
Total views : 76669

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.