Tuesday, June 16, 2026
News Navigation
Tuesday, June 16, 2026
News Navigation

Breaking

Tuesday, June 16, 2026
Home International పాకిస్తాన్‌లో భారీ పేలుడు..

పాకిస్తాన్‌లో భారీ పేలుడు..

by CVR NEWS
పాకిస్తాన్‌లో భారీ పేలుడు

వాయువ్య పాకిస్థాన్‌లో ఘోర పేలుడు సంభవించింది. లక్కీ మార్వాట్‌ ప్రాంతంలోని ఓ కారులో బాంబు పేలడంతో ఇద్దరు పోలీస్ అధికారులతో సహా ఏడుగురు మృతి చెందారు. 35 మందికి గాయాలయ్యాయి.
మృతుల్లో మహిళలు మరియు పోలీసులు కూడా ఉన్నారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా అందుకుంటున్నామని అధికారులు వెల్లడించారు

Advertisements

You may also like

Our Visitor

023964
Total views : 143639

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.