వాయువ్య పాకిస్థాన్లో ఘోర పేలుడు సంభవించింది. లక్కీ మార్వాట్ ప్రాంతంలోని ఓ కారులో బాంబు పేలడంతో ఇద్దరు పోలీస్ అధికారులతో సహా ఏడుగురు మృతి చెందారు. 35 మందికి గాయాలయ్యాయి.
మృతుల్లో మహిళలు మరియు పోలీసులు కూడా ఉన్నారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా అందుకుంటున్నామని అధికారులు వెల్లడించారు