కాలేశ్వరం ప్రాజెక్ట్ ఒక స్కామ్ – షమ మహమ్మద్

shama mahommad

Advertisements

&NewLine;<p>కుత్బుల్లాపూర్ కాలేశ్వరం ప్రాజెక్ట్ ఒక స్కామ్ అని ప్రజలకు ఉపయోగపడని ప్రాజెక్టు అని కాంగ్రెస్ పార్టీ జాతీయ సోషల్ మీడియా కన్వీనర్ à°·à°® మహమ్మద్ అన్నారు&period;&period; కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొలను హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు&period;&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని&comma; వాటికి ఇప్పటివరకు మచ్చలేదని తెలిపారు&period; ఇటీవల కర్ణాటకలో గెలుపొందిన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాలను విజయవంతంగా ప్రజలకు అందజేస్తుందని &comma; అక్కడి ప్రజలను అడిగి తెలుసుకోవాలని సూచించారు&period; తెలంగాణలోనూ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు కాగానే అర్హులందరికీ 6 గ్యారంటీ పథకాలను అందజేస్తామన్నారు&period; ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ కమిషన్ల కకృతి కోసం కెసిఆర్ ప్రభుత్వం కాలేశ్వరం వంటి ప్రాజెక్టులు కట్టి నిరుపయోగంగా కోట్ల రూపాయలు వృధా చేశారని… కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మాణం జరిగిన ప్రాజెక్టులు దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు&period; అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పుకునే కెసిఆర్ రైతులకు ఏం న్యాయం చేశారని ఆయన ప్రశ్నించారు&period;&period; కాలేశ్వరం కట్టి ఎంత మంది రైతులకు ఉపయోగకరంగా మార్చారో తెలపాలన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.