శ్రీ లక్ష్మీనారాయణి “స్వర్ణ దేవాలయం” ఎక్కడవుందో..?

Golden Temple

Advertisements

&NewLine;<p>శ్రీ లక్ష్మీ నారాయణి &OpenCurlyDoubleQuote;స్వర్ణ దేవాలయం” తమిళనాడు రాష్ట్రంలో వేలూరు &OpenCurlyDoubleQuote;మలైకుడి” అనే ప్రాంతానికి దగ్గర్లో కొండల దిగువున దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడినది&period; చెన్నై నుంచి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది&period; దీని నిర్మాణసారధి &OpenCurlyDoubleQuote;నారాయణి అమ్మ” అనే స్వామి&period; ఆయనను &OpenCurlyDoubleQuote;శక్తి సిద్ధ” అనే పేరుతో కూడా పిలుస్తారు&period; ఈ స్వర్ణ దేవాలయం 55&comma;000 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించబడింది&period; దీని &OpenCurlyDoubleQuote;గర్భ గుడి” సుమారు 1&period;5 మెట్రిక్ టన్నుల అసలు సిసలైన &OpenCurlyDoubleQuote;బంగారం”తో చేసిన మందపాటి రేకులతో కప్పబడి ఉండటం వలన దీనికి &OpenCurlyDoubleQuote;స్వర్ణ దేవాలయం”అని పేరు వచ్చింది&period; ఆలయ ఆవరణం &OpenCurlyDoubleQuote;నక్షత్రం” ఆకారంలో ఉంటుంది&period; గుడిలోకి ప్రవేశించే దారి పొడవునా భగవద్గీత&comma; ఖురాన్&comma; బైబిల్&comma; గురుగ్రంథ్ సాహిబ్ నుండి సేకరించిన శ్లోకాలతో పొందుపరచ బడి ఉంటాయి&period; ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చే భక్తుల దర్శనాన్ని పర్యవేక్షించడానికి సుమారు 700 మంది పోలీసులను ప్రభుత్వం నియమించింది&period; ఇక్కడ &OpenCurlyDoubleQuote;ఆగమ శాస్త్రాల ప్రకారం పూజలు చెయ్యరు”&period; కాని &OpenCurlyDoubleQuote;శ్రీ విద్య” అనే ప్రాచీనమైన&comma; అరుదైన &OpenCurlyDoubleQuote;శక్తి పూజా” విధానాన్ని అనుసరిస్తారు&period; నారాయణి అమ్మ స్వామి ఏర్పాటు చేసిన సంస్థకు సుమారు ఆరు దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి&period; ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులు దీని ద్వారానే లభించాయని ఆయన తెలియజేశారు&period; ఆయన అంతకు మునుపే పేదరిక నిర్మూలనకూ&comma; వికలాంగులకూ సహాయం చేశారు&period; మూడు కోట్ల రూపాయలతో చుట్టుపక్కల ఉన్న దాదాపు 600 దేవాలయాలను &OpenCurlyDoubleQuote;జీర్ణోద్ధరణ” కూడా కావించారు&period; ఇక్కడ విశేషమేమంటే&comma; ఈ దేవాలయములో గర్భగుడికి &OpenCurlyDoubleQuote;మూడు వైపులా” నీరు&comma; ఒకవైపు ద్వారం వుంటుంది&period; ఇక్కడకు వచ్చే భక్తులు ఆ నీటిని పవిత్రమైనదిగా భావిస్తారు&period; ఇవిగో&period;&period;ఆ స్వర్ణ దేవాలయ అపురూప చిత్రాలు &period;&period; చూసి తరించండి&period;&period;&excl;&excl; శుభం భూయాత్<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శ్రీకాళహస్తి దేవస్థానం, గుడిమల్లం అభివృద్ధికి భారీ విరాళం.

బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో గందరగోళం.

కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త.