కాసేపట్లో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల

BJP

Advertisements

&NewLine;<p>కాసేపట్లో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల కానుంది&period; ఇప్పటికే బీజేపీ 53 మందితో రెండు లిస్ట్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే&period; ఇక తాజా జాబితాలో40కి పైగా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది&period; ఇందులో నిన్న చేరిన వారిలో ఇద్దరికి టికెట్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది&period; ఈ జాబితాలో జనసేనకు 9 నుంచి 11సీట్లు కేటాయించే అవకాశం ఉంది&period; జనసేనతో పొత్తు దృష్టిలో ఉంచుకుని మరికొన్ని స్థానాలను పెండింగ్‌లో ఉంచనుంది&period; కాసేపట్లో అభ్యర్థుల జాబితా విడుదల కానుండటంతో బీజేపీ టికెట్ ఆవావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది&period; లిస్టులో తమ పేరు ఉంటుందో లేదో అని ఆశావహుల్లో సస్పెన్స్ నెలకొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..