241
ప్రకాశం జిల్లా కురిచేడు మండలం అవులమంద గ్రామ శివారులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి కురిచేడు నుండి అవులమంద వెళ్ళే ప్రధాన రహదారి పై మనిషి ఆకారంలో ముగ్గు వేసి ఓ కోడిని బలిచ్చి కొబ్బరికాయలు కొట్టి పసుపు నిమ్మకాయలతో ప్రదేశం భయంకరంగా ఉంది ఉదయం రహదారి పై వెళుతున్న వారు గమనించి భయంతో అటూ వెళ్లేందుకు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇటీవల కురిచేడు మండలం లో పలుమార్లు క్షుద్ర పూజలు జరిగాయి దీంతో అక్కడ ప్రజలు గ్రామ శివారులోకి వెళ్లాలి అంటే రాత్రులు పూట భయభ్రాంతులకు గురవుతున్నారు.
Read Also..