Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Telangana నామినేషన్ వేసిన రమావత్ రవీంద్ర కుమార్..

నామినేషన్ వేసిన రమావత్ రవీంద్ర కుమార్..

by Rama
ramavath ravindra reddy

దేవరకొండ శాసనసభ నియోజకవర్గ స్థానం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా రమావత్ రవీంద్ర కుమార్ దేవరకొండ ఆర్డిఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అయన వెంట బిఅర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుత్తా అమిత్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

036106
Total views : 180838

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.