Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Latest News హైటెక్ సిటీలో మెహెఫిల్ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక దాడులు.

హైటెక్ సిటీలో మెహెఫిల్ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక దాడులు.

by CVR NEWS
హైటెక్ సిటీలో మెహెఫిల్ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక దాడులు

హైదరాబాద్ హైటెక్ సిటీలోని మెహెఫిల్ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు జరిపారు . కిచెన్ లో తీవ్ర లోపాలు వెలుగులోకి వచ్చాయి. కిచెన్‌లో అపరిశుభ్ర వాతావరణం, నిర్మాణ సామాగ్రి పక్కనే ఆహార తయారీ, మురికిగా ఉన్న నేలపై మాంసాన్ని నిల్వ చేయడం వంటి నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధమైన పరిస్థితులను అధికారులు గుర్తించారు. పరిశుభ్రత నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచిస్తూ, వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని రెస్టారెంట్ యాజమాన్యానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: