Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Telangana షార్ట్ సర్క్యూట్ తో పత్తి దగ్ధం..

షార్ట్ సర్క్యూట్ తో పత్తి దగ్ధం..

by Rama
fired cotton

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం కొండపల్లి రహదారిలో ఉన్న రమ్య జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్లులో షార్ట్ సర్క్యూట్ తో ఎనిమిది వందల 800 పత్తి బెల్ ల పత్తి దగ్ధం అయ్యింది. ఫైర్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకున్వచ్చారు. దగ్దమైన పత్తి విలువ సుమారు 60 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లి ఉండొచ్చని అధికారులు, మిల్లు యజమానులు అంచనా వేస్తున్నారు..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

036085
Total views : 180774

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.