Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home International పాకిస్థాన్‌లో వరుసగా ఉగ్రదాడులు

పాకిస్థాన్‌లో వరుసగా ఉగ్రదాడులు

by Satya
Pakistan

పాకిస్థాన్‌లో వరుసగా ఉగ్రదాడులు చోటుచేసుకుంటున్నాయి. శనివారం ఉదయం పంజాబ్‌ ప్రావిన్స్‌లోని మియన్వాలిలోని వైమానిక స్థావరంపై ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ పేలుళ్లు తమపనేనని తెహ్రీక్‌ ఇ జిహాద్‌ ఉగ్రసంస్థ ప్రకటించింది. ఫైటర్ జెట్లు ఉన్న స్థావరంలోకి పలువురు ఉగ్రవాదులు చొరబడినట్లు మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. ప్రాణనష్టం గురించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisements

You may also like

Our Visitor

036145
Total views : 181051

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.