కేటీఆర్ కు కాంగ్రెస్ నాయకుల చాలెంజ్

Congress

Advertisements

&NewLine;<p>మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రజలకు కర్ణాటక మోడల్ కావాలా&quest;&comma; తెలంగాణ మోడల్ కావాలా అని నిర్ణయించుకోవాలని సవాల్ విసిరారు&period; దీంతో కాంగ్రెస్ నాయకులు వంశీ చంద్ రెడ్డి&comma; చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ సవాల్ ను స్వీకరించి&comma; ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్దకు చేరుకున్నారు&period; ఓయూలో మాట్లాడుతూ ఉద్యమాల గడ్డ ఓయూ ఆర్ట్స్ కళాశాల అన్నారు&period; ఈ కళాశాల నుంచి బస్ పెడతామని&comma; అదే బస్ లో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కర్ణాటకకి వెళ్దడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు&period; మంత్రి కేటీఆర్ కు ఓయూకి వచ్చి విద్యార్థులను ఎదుర్కొనే దమ్ము ఉందా చాలెంజ్ చేశారు&period; తెలంగాణ లో యువతకు ఉద్యోగాలు ఇచ్చామని కేటీఆర్ చెపుతున్నారని&comma; అదే నిజమైతే బహిరంగ చర్చకు రావాలన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..