కేసీఆర్ ప్రభుత్వాన్ని అంతమొందించాల్సిందే – వంశీచంద్ రెడ్డి

Vamshi chand reddy

Advertisements

&NewLine;<p>రాష్ట్రాన్ని నిరుద్యోగ తెలంగాణగా మార్చిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కార్‌‌‌‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఏఐసీసీ సెక్రటరీ&comma; సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి పిలుపునిచ్చారు&period; రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 15&period;1 శాతం ఉందని&comma; నిరుద్యోగుల పట్ల కేసీఆర్&comma; కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ లెక్కలే చెప్తున్నాయన్నారు&period; గాంధీ భవన్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు&period; గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం అమలు చేసిన ప్రణాళికలను బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు&period; బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 1&period;91 లక్షల ఉద్యోగ ఖాళీలున్నప్పటికీ వాటిని భర్తీ చేయడంలో సర్కార్ విఫలమైందని మండిపడ్డారు&period; ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకున్న 3&comma;607 మంది ఆత్మలకు శాంతి కలగాలంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని అంతమొందించాల్సిందేనని తేల్చి చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..

ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..