కేసీఆర్‌ మళ్లీ గెలవకపోతే హైదరాబాద్‌ అభివృద్ధి ఆగిపోతుంది..

KTR

Advertisements

&NewLine;<p>కేసీఆర్‌ మళ్లీ గెలవకపోతే హైదరాబాద్‌ అభివృద్ధి ఆగిపోతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు&period; పుట్టుక నుంచి చివరి దాక చూసుకునేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయమన్నారు&period; భారాస పాలనలో హైదరాబాద్‌ విశ్వనగరంగా ఎదిగిందన్నారు&period; హైదరాబాద్‌లో ఉంటే అమెరికాలో ఉన్నట్లుందని రజినీకాంత్‌ అన్నారు&period; హైదరాబాద్‌లోనే ఇల్లు కొనుక్కోవాలని అనిపిస్తోందని భాజపా ఎంపీ సన్ని దేవోల్‌ అన్నారు&period; హైదరాబాద్‌ అభివృద్ధి అందరికీ కనిపిస్తోంది&period; కానీ&comma; విపక్షాలకు కనిపించట్లేదు అని విమర్శించారు&period; సంపద పెంచాలి&period;&period; పేదలకు పంచాలి అనేదే కేసీఆర్‌ సిద్ధాంతం అని కేటీఆర్‌ అన్నారు&period; ఈ తొమిదిన్నరేళ్లు అద్భుతంగా పరిపాలన చేసిన కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తామని కొంతమంది మాట్లాడుతున్నారు&period; ఇంత బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేస్తున్న నాయకుడికి ప్రజలు ఎందుకు ఓటు వేయొద్దు&quest; కేసీఆర్‌కు ఎందుకు ఓటు… వేయొద్దంటున్నారో ప్రజలు ప్రశ్నించాలి&period; ఎవరో వచ్చి ఏవేవో మాట్లాడుతారు&period; వారు చెప్పిన మాటలు విని ఆగమైతే&period;&period; ఎక్కడి అభివృద్ధి అక్కడే ఆగిపోతుంది&period; ఇదే జరిగితే కాంగ్రెస్‌ హయాంలో పడిన ఇబ్బందులు&comma; సమస్యలు మళ్లీ మొదలవుతాయి అని కేటీఆర్‌ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..