విద్యుత్ కేంద్రంలో కార్మికుడు దుర్మరణం..

thermal power accidental death

Advertisements

&NewLine;<p>డాక్టర్ నార్లతాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదంలో కార్మికుడు దుర్మరణం…&period; డాక్టర్ ఎన్టీటిపిఎస్ లోని కోల్ ప్లాంట్ లో ప్రమాదం చోటుచేసుకుంది&period; స్టేజ్ 1&amp&semi;2లో క్యాజువల్ లేబర్ గా పనిచేస్తున్న శౌరీ ప్రమాదవశాత్తు కోల్ బెల్టు పై పడటంతో ఈప్రమాదం జరిగింది&period; వేరే స్టేజ్ లో పనిచేస్తున్న శౌరీని స్టేజ్ 1&amp&semi;2లోకి మార్చడం వల్లనే ఈప్రమాదం జరిగిందని కార్మికులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.