Accidental death

కృష్ణా నదిలో ఓ వ్యక్తి మృతి..

<p>ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కొత్తపేట గ్రామానికి చెందిన ముప్పాళ్ళ మరయదాసు &lpar;38&rpar; అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో కాలుజరిపడిపోవడంతో మృతి చెందాడు&period; పశువులు కాయటానికి వెళ్లి కృష్ణానది దాటుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారిపడి మృత్యువాతపడ్డారు&period; స్థానికుల అందించిన సమాచారం…

Read more

వ్యాన్ లో వ్యక్తి సజీవదహనం..

<p>కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ వాకలపూడి ఇండస్ట్రియల్ ఏరియా లో సంతోషి ఆయిల్ కంపెనీ లోకి లోడింగ్ కు వెళుతున్న మినీ వ్యాన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా à°’à°• వ్యక్తి సజీవదహనం అయ్యాడు&period; సామర్లకోట మండలం పవర గ్రామానికి చెందిన…

Read more

కార్మికుడు మృతి.. కప్పిపుచ్చే ప్రయత్నంలో యాజమాన్యం..

<p>విజయనగరం జిల్లా కొత్తవలస శారడ మెటల్స్ కంపెనీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది&period; నిన్న కంపెనీలో ప్రమాదవశాత్తు గాయపడి తిమిడి గ్రామానికి చెందిన కార్మికుడు మృతి చెందాడు&period; కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేయకుండా&comma; సంఘటన సమాచారాన్ని బయటకి పొక్కకుండా కంపెనీ యాజమాన్యం ప్రయత్నాలు…

Read more

చెరువులో పడి ఇద్దరు మృతి..

<p>కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు సావరగూడెం చెరువులో పడి గల్లంతై ఇద్దరు యువకులు మృతి చెందారు&period; స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు&period; మృతులు విజయవాడ పటమట కు చెందిన వారిగా…

Read more

శ్రీశైలం చెక్ డ్యామ్ లో వ్యక్తి మృతి

<p>శ్రీశైలం అమ్మవారి ఆలయం వెనుక భాగంలో ఉన్న హెలిప్యాడ్ గ్రౌండ్ పక్కన ఉన్న చెక్ డ్యామ్ లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది&period; చెక్ డ్యామ్ లో నీటిపై తెలియాడుతున్న మృతదేహాన్ని బహిర్భకి వెళ్లిన స్థానికులు కొందరు గుర్తించి స్థానిక పోలీసులకు…

Read more

విద్యుత్ కేంద్రంలో కార్మికుడు దుర్మరణం..

<p>డాక్టర్ నార్లతాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదంలో కార్మికుడు దుర్మరణం…&period; డాక్టర్ ఎన్టీటిపిఎస్ లోని కోల్ ప్లాంట్ లో ప్రమాదం చోటుచేసుకుంది&period; స్టేజ్ 1&amp&semi;2లో క్యాజువల్ లేబర్ à°—à°¾ పనిచేస్తున్న శౌరీ ప్రమాదవశాత్తు కోల్ బెల్టు పై పడటంతో ఈప్రమాదం జరిగింది&period;…

Read more

బ్లేడు ఇరిగి ప్రమాదవశాత్తూ మృతి..

<p>ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ వద్ద à°“ పాత ఇనుము దుకాణంలో మీషన్ తో సామగ్రిని ముద్ద చేసే క్రమంలో అందులో ఉన్న బ్లేడు ఇరిగి ప్రమాదవశాత్తూ కాళ్ళకు&comma; తలకు బలమైన గాయాలు కావడంతో బీహార్ కు చెందిన తుంతుమ్ సింగ్&lpar;40&rpar;…

Read more

పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి.. తిరిగిరాని లోకానికి..

<p>మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం కమారం గ్రామానికి చెందిన పెనుక శంకర్&lpar;45&rpar; పంట పొలానికి రాత్రి నీళ్లు పెట్టడానికి వెళ్లి&comma; తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబం సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా విద్యుత్ షాక్ తగిలి మృత్యువాతపడ్డాడు&period;<&sol;p>&NewLine;

Read more