శ్రీశైలం చెక్ డ్యామ్ లో వ్యక్తి మృతి

accidental death in srisailam dam

Advertisements

&NewLine;<p>శ్రీశైలం అమ్మవారి ఆలయం వెనుక భాగంలో ఉన్న హెలిప్యాడ్ గ్రౌండ్ పక్కన ఉన్న చెక్ డ్యామ్ లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది&period; చెక్ డ్యామ్ లో నీటిపై తెలియాడుతున్న మృతదేహాన్ని బహిర్భకి వెళ్లిన స్థానికులు కొందరు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు&period; హుటాహుటిన పోలీసులు చేరుకొని మృతదేహాన్ని చెక్ డ్యామ్ నుండి పోలీసులు బయటకు తీశారు&period; అయితే గుర్తు తెలియని మృతదేహనికి సంబంధించి వివరాలు ప్రకారం శ్రీశైలానికి చెందిన వెంకట్ నారాయణ కుమారుడు నాగరాజు గా గుర్తింపు&period; గత రెండు రోజులుగా కనిపించకుండా పోయి చివరికి మిగతాజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు పర్యాంతరమయ్యారు&period; తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసు అధికారులు విచారణ చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.