పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి.. తిరిగిరాని లోకానికి..

electrical shock

Advertisements

&NewLine;<p>మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం కమారం గ్రామానికి చెందిన పెనుక శంకర్&lpar;45&rpar; పంట పొలానికి రాత్రి నీళ్లు పెట్టడానికి వెళ్లి&comma; తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబం సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా విద్యుత్ షాక్ తగిలి మృత్యువాతపడ్డాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఆర్మీ వెపన్స్‌ చోరీ కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌.

కొండా సురేఖకు బుజ్జగింపులు.

ఫసల్ బీమా యోజన అమలుపై పాయల్ శంకర్ నిరసన.