Electrical shock

ఎమ్మిగనూరులో విషాదం…

<p>కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విషాదం చోటుచేసుకుంది&period; సున్నం బట్టి వీధిలో నూతనంగా నిర్మిస్తున్న à°“ ఇంటి పైకి వెళ్ళిన రోషన్ కు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడు&period; మృతుడు వంట మాస్టర్ à°—à°¾ పని చేస్తూ జీవనం సాగిస్తూ…

Read more

విద్యుత్ తీగల ఉచ్చులో చిక్కుకొని గొర్రెల కాపరి మృతి..

<p>పుట్టపర్తి నియోజకవర్గం à°“à°¡à°¿ చెరువు మండల పరిధిలోని తూవంకపల్లి గ్రామానికి చెందిన పాలిమినేని నంజప్ప నాయుడు &lpar;50&rpar; అడవి పందుల కేసిన ఉచ్చులో చిక్కుకొని తీవ్ర విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు&period; ఏఎస్ఐ కిషోర్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల…

Read more

పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి.. తిరిగిరాని లోకానికి..

<p>మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం కమారం గ్రామానికి చెందిన పెనుక శంకర్&lpar;45&rpar; పంట పొలానికి రాత్రి నీళ్లు పెట్టడానికి వెళ్లి&comma; తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబం సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా విద్యుత్ షాక్ తగిలి మృత్యువాతపడ్డాడు&period;<&sol;p>&NewLine;

Read more

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి..

<p>ప్రకాశం జిల్లా&comma; గిద్దలూరు మండలం సంజీవరాయుని పేట లో విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందాడు&period; మృతుడు బురుజుపల్లె గ్రామస్తుడు ప్రయివేటు ఎలెక్ట్రీషన్ అని సమాచారం&period; LC తీసుకోవడంలో పొరపాటు జరిగి ప్రమాదం జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;

Read more