కొబ్బరి నీరు – దాని ప్రాముఖ్యత

coconut

Advertisements

&NewLine;<p>బెస్ట్ రీఫ్రెష్మెంట్ డ్రింక్ ఏది అంటే కచ్చితంగా కొబ్బరి నీళ్లు అనే చెప్పాలి&period; కేవలం ఎండాకాలం లో మాత్రమే కాకుండా ఏ సీసన్ లో అయినా సరే శరీరానికి కావాల్సిన డీహైడ్రేషన్‌&comma; ఎండ వేడిమి తగ్గడమే కాదు&period;&period; అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు&period; నిస్సత్తువను తరిమికొట్టే&period;&period; కొబ్బరినీళ్లు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు&period; కొబ్బరి నీళ్లలో 94 శాతం నీరు ఉంటుంది&comma; కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది&period; 250 ml కొబ్బరి నీటిలో 9 గ్రాముల పిండి పదార్థాలు&comma; 3 గ్రాముల ఫైబర్&comma; 2 గ్రాముల ప్రోటీన్&comma; 10 శాతం &&num;8211&semi; విటమిన్ సి&comma; 15 శాతం &&num;8211&semi; మెగ్నీషియం&comma; 17 శాతం &&num;8211&semi; మాంగనీస్&comma; 17 శాతం &&num;8211&semi; పొటాషియం&comma; 11 శాతం సోడియం&comma; 6 శాతం కాల్షియం ఉంటాయి&period; కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది&period; ఇది మీ శరీరం నుంచి అదనపు నీటిని&comma;వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది&period; కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి&period; ఇవి కాలేయాన్ని ఆరోగ్యం గా ఉంచుతాయి&period; కొబ్బరినీళ్లు మలబద్దకాన్ని దూరం చేస్తాయి&period; జీర్ణ శక్తిని కూడా పెంచుతాయి&period; కొబ్బరి నీళ్లలో ఎలెక్ట్రోలైట్స్&comma;విటమిన్లు అధికంగా ఉంటాయి&period; కొబ్బరి నీళ్లలో ఉండే ఆల్కలైన్ గుణాలు ఎసిడిటీ ని దూరం చేస్తాయి&period; గర్భిణులు కొబ్బరి నీళ్లు తాగడం వలన విటమిన్‌ బి9 కడుపులో బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది&period; ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా వేధించే&period;&period; జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు