అరటిదూటతో కాన్స్టిపేషన్ దూరం

Banana Stem

Advertisements

&NewLine;<p>కాన్స్టిపేషన్ సమస్యనుండి బయటపడాలంటే అరటిదూట తినాల్సిందే&period; అవును అరటి దూట లో ఉండే ఫైబర్ కంటెంట్ శరీరంలో మలబద్దకాన్ని దూరం చేస్తుంది&period; అధిక క్యాలరీలు ఉన్న ఆహరం బదులు అరటి కాడని ఆహారంలో చేర్చుకుంటే అధికబరువు ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు&period; అరటికాడలో మూత్రపిండాలను శుభ్రపరచడం తో పాటు కిడ్నీలలోని రాళ్లను కరిగించే శక్తి ఉంటుంది&period; అంతేకాకుండా పొటాషియం మరియు విటమి బి6 లను కలిగి ఉంటుంది విటమిన్ b6 వలన హిమోగ్లోబిన్ మరియు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి శరీరం లో చేరే ఇన్ఫెక్షన్స్ తో పోరాడే సామార్ధ్యాన్ని పొందవచ్చు&period; అదేవిధంగా అరటి దూటలోని పొటాషియం శరీర కండరాల పనితీరును పెంచడమే కాకుండా అధిక బ్లడ్ ప్రెసర్ ని అదుపులో ఉంచుతుంది&period; అరటికాడ ను రోజువారీ తినే ఆహారం లో భాగంగా జ్యూస్లలో లేదా సలాడ్ లలో వాడుకోవచ్చు &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు