ఖమ్మంలో కేసీఆర్‌ తొలి సభ

KCR Khammam Meeting

Advertisements

&NewLine;<p>నేడు బీఆర్‌ఎస్‌ అధినేత&comma; ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖమ్మం జిల్లా వెళ్లనున్నారు&period; పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం జీళ్లచెరువులో 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు&period; జిల్లాలోనే తొలి ఎన్నికల ప్రచార బహిరంగ సభ కావడం&period;&period; పోరుబిడ్డ&comma; సీఎం కేసీఆర్‌ హాజరవుతుండడంతో స్వాగతం పలికేందుకు నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు&period; ఇప్పటికే జనసమీకరణపై దృష్టి సారించిన పాలేరు ఎమ్మెల్యే&comma; అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి&comma; ఎంపీ నామా నాగేశ్వరరావు&comma; బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు&comma; ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌&period;&period; పార్టీ శ్రేణులు&comma; నాయకులు&comma; కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు&period; నియోజకవర్గంలోని మండలాలు&comma; గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన ఎమ్మెల్యే కందాళ&period;&period; సీఎం సభకు ప్రజలు&comma; లబ్ధిదారులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు&period; శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్‌ తొలి సభ నిర్వహిస్తుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.

ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.