ఖర్జురాలు, డేట్స్ తో బరువు తగ్గవచ్చు

Dates

Advertisements

&NewLine;<p>బరువు తగ్గాలంటే ఉదయాన్నే పరగడుపున ఖర్జురాలు తినాలి&period; ఉదయాన్నే క్యాలరీలు ఎక్కువగా ఉండే ఖర్జురాలు తింటే రోజంతా ఆకలి లేకుండా యాక్టివ్ గా ఉంటారు&period; రాత్రి సమయాల్లో ఖర్జురాలు తినకూడదు&period; ఇవి అంత సులభంగా అరగవు&period; పరగడుపున ఖర్జురాలు తినడం వలన శరీరానికి పోషకాలు అందుతాయి దీనిలోని ఐరన్ హిమోగ్లోబిన్ స్థాయి లను పెంచుతాయి&period; ఉదయాన్నే డేట్స్ తినడం వల్ల జీవక్రియలు సక్రమంగా జరిగి అధిక మొత్తంలో క్యాలరీలు ఖర్చవుతాయి&period; దేడ్స్ ను ఓట్స్ తో కలిపి స్మూతీ &comma; షేక్స్ చేసుకొని తాగితే కడుపు నిండుగా ఉంది ఆకలి వేయదు&period; ఫలితంగా ఇతర పదార్థాలు ఏమి తినలేం ఫలితంగా తక్కువ క్యాలరీలతో శరీర బరువు నియంత్రణలో ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు