గుండె ఆరోగ్యాన్నీ ఇలా కాపాడుకోండి

heart

Advertisements

&NewLine;<p>మెట్లు ఎక్కడం సైకిల్ తొక్కడం వలన గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు&period; ఈ రోజులలో గుండె సంబంధిత వ్యాధులు సాధారణం అయినా ఇది చాలా ప్రమాదకరం&period; పేలవమైన జీవన శైలి&comma; ఎక్కువ గంటలు కూర్చొని పని చేయడం&comma; శారీరక శ్రమ తక్కువగా ఉండడం వంటి అనేక అంశాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి&period; అటువంటి పరిస్ట్జ్హితీలో మీరు వారానికి ఒకసారి సైకిల్ తొక్కడం లేదా నడవడం వంటి ఏదైనా శారీరక శ్రమకు సమయం ఇవ్వకపోతే&comma; గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి మెట్లు ఎక్కడం మంచి మార్గం&period; ఇది గుండె జబ్బులు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం