గంజి ఉపయోగాలు తెలుసా?

ganji

Advertisements

&NewLine;<p>ప్రస్తుతం మనం అన్నం వండినప్పుడు గంజిని పారబోస్తుంటాం&period;గంజిలో ఉప్పు&comma; నిమ్మరసం కలుపుకొని తాగితే రోగనిరోధకశక్తి పెరుగుతుంది&period;గంజిని మనం పనికిరానిదని భావించి పారబోస్తుంటాం&period; ఇందులో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి&period; అతిసారం&comma; కడుపునొప్పి లాంటివాటితో ఇబ్బంది పడుతుంటే చిన్న గ్లాసులో పలచటి గంజి తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది&period;బరువు తగ్గాలనుకునేవారు గంజి తాగితే ఉపయోగం&period; ఇందులో క్యాలరీలు తక్కువ&period; గ్లాసు గంజి తాగితే ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది&period;పసిపిల్లలు పాలు సరిగ్గా తాగకపోతే వారికి కనీసం గంజి నీటినైనా తాగించాలి&period; దీనివల్ల వారు కోల్పోయే విటమిన్స్&comma; మినరల్స్ తిరిగి పొందుతారు&period;వేసవిలో శక్తి త్వరగా ఆవిరైపోతుంటుంది&period; అలాంటి వారు గంజి తాగడంవల్ల తక్షణమే శక్తిని పుంజుకుంటారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

షుగర్ నియంత్రణ కోసం నేను పాటించే చిట్కాలు .

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..