92
మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్ ఫాజిల్ ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని మణికంఠ హోటల్ లో ఫాజిల్.. తుపాకీతో నుదిటిపై పాయింట్ బ్లాంక్ లో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.