బాదంపప్పు చూడటానికి చిన్నదే… కానీ చేసే మేలు మాత్రము ఒక విశాలమయిన జీవితమంత గుండెపోటు రాకుండా చేసే చక్కటి గుణాలు ఈ బాదంపప్పులో ఉన్నాయట. బాదంపప్పులో మనలో ఆయుష్యూను పెంచే ఎన్నో గుణాలున్నాయని వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. గుండెకు సంబంధించిన వ్యాధుల్ని నివారించే శక్తి గుండెలో మంటను, కడుపులో కలవరాన్ని ఈ బాదంపప్పులు తగ్గిస్తాయి. మన కడుపులో కారం తినడం వల్ల వచ్చే మంటను బాగా తగ్గించే విశిష్టగుణం ఈ బాదంపప్పులో ఉంది. ఈ విషయాన్ని టొరొంటో విశ్వవిద్యాలయం ఇటీవల సాగించిన నూతన అధ్యయనం తేల్చిచెప్పింది. కడుపులో మంటను తగ్గించేందుకు మనం మందులు వాడతాం. కానీ ఆ మందులకు సమానంగా ఈ బాదం పప్పులు ఉపయోగపడతాయట. యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషియన్ ఈ అధ్యయన విశ్లేషణల్ని ప్రచురించింది.
గుండెపోటుని నియంత్రించే బాదంపప్పు..
122
previous post